కువైట్ లో మద్యం ఫ్యాక్టరీ నడుపుతున్న మహిళ అరెస్ట్
- April 25, 2022
కువైట్: అల్-అహ్మదీ గవర్నరేట్‌లో స్థానికంగా 'లిక్కర్ ఫ్యాక్టరీ' నడుపుతున్న ఆసియాకు చెందిన ఓ మహిళను పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. 200 మద్యం బాటిళ్లు, మద్యం తయారీకి ఉపయోగించే పరికరాలను పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు ఆమె ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమెను అప్పగించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







