ఈద్‌కు ఐదు రోజుల సెలవు: మస్కట్

- April 25, 2022 , by Maagulf
ఈద్‌కు ఐదు రోజుల సెలవు: మస్కట్

మస్కట్: ప్రభుత్వ,  ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు 5 రోజులపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మే 1 నుండి మే 5 వరకు ఈద్ సెలవులను ప్రకటిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్‌ జారీ చేశారు. అవసరమైతే పేర్కొన్న సెలవు దినంలో ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు యజమానులకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com