బంగారు తెలంగాణ సాధన కోసం సహకరించాలి: హరీష్రావు
- April 05, 2016
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ప్రశంసిస్తున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. మిషన్ కాకతీయ కోసం శోధనా ఫార్మా ల్యాబ్స్ అధినేత గిరిధర్ రూ.25 లక్షల చెక్కును అందజేశారని తెలిపారు. మరికొంత మంది ముందుకు వచ్చి ఇందు కోసం మరిన్ని విరాళాలు ఇచ్చి బంగారు తెలంగాణ సాధన కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల పునరుద్దరణ కోసం ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా ముందుకు వచ్చే వారికి పన్ను మినహాయింపులు వర్తింపజేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







