బంగారు తెలంగాణ సాధన కోసం సహకరించాలి: హరీష్‌రావు

- April 05, 2016 , by Maagulf
బంగారు తెలంగాణ సాధన కోసం సహకరించాలి: హరీష్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ప్రశంసిస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ కోసం శోధనా ఫార్మా ల్యాబ్స్ అధినేత గిరిధర్ రూ.25 లక్షల చెక్కును అందజేశారని తెలిపారు. మరికొంత మంది ముందుకు వచ్చి ఇందు కోసం మరిన్ని విరాళాలు ఇచ్చి బంగారు తెలంగాణ సాధన కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల పునరుద్దరణ కోసం ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా ముందుకు వచ్చే వారికి పన్ను మినహాయింపులు వర్తింపజేస్తామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com