కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్

- April 26, 2022 , by Maagulf
కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్

కువైట్: ఉపాధి కోసం వచ్చే వారికి ఇప్పటివరకు అందజేస్తున్న పేపర్ వీసాను నిలిపివేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటికి బదులుగా ఈ-వీసాలను అందించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని కంపెనీలు వెబ్ పోర్టల్ ద్వారా ఇ-వీసాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం, కంపెనీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇ-మెయిల్‌ [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com