ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన మస్కట్ మునిసిపాలిటీ
- April 26, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని వివిధ విలాయత్‌లలో ప్రజా పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణతోపాటు కాలుష్యాల నుండి నగరాలను సంరక్షించడం ఈ ప్రచారం లక్ష్యమని మస్కట్ మునిసిపాలిటీ చెప్పింది. వివిధ అత్యాధునిక పరికరాలు, వాహనాలను ఉపయోగించి మస్కట్ గవర్నరేట్‌లోని వివిధ విలాయత్లను కవర్ చేస్తూ ఇంటెన్సివ్ పబ్లిక్ పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించినట్లు మునిసిపాలిటీ పేర్కొంది. ప్రచారంలో భాగంగా నివాస పరిసరాలను శుభ్రపరచడం, పొదలను తొలగించడం, వ్యర్థాలను రవాణా చేయడం వంటి పనులను చేపట్టినట్లు మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







