కంపెనీల కోసం ఇ-వీసాలు:కువైట్
- April 26, 2022
కువైట్: ఉపాధి కోసం వచ్చే వారికి ఇప్పటివరకు అందజేస్తున్న పేపర్ వీసాను నిలిపివేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటికి బదులుగా ఈ-వీసాలను అందించనుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని కంపెనీలు వెబ్ పోర్టల్ ద్వారా ఇ-వీసాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం, కంపెనీలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇ-మెయిల్ [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







