కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన పీకే..

- April 26, 2022 , by Maagulf
కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన పీకే..

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్‌ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్‌ సూర్జేవాలా ధృవీకరించారు.ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్‌ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్‌ గ్రూప్‌ 2024 వేశారని రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు.ఆ గ్రూప్‌లో ప్రశాంత్‌కిశోర్‌ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్‌ కిశోర్‌ తిరస్కరించారని తెలిపారు రణదీప్‌ సూర్జేవాలా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com