గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించిన దుకాణం సీజ్

- April 27, 2022 , by Maagulf
గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించిన దుకాణం సీజ్

కువైట్: షార్క్ ప్రాంతంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్లు సీజ్ చేశారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ టీమ్ ఆ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రేడ్ కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com