ఆన్‌లైన్ లో ఇ-స్కూటర్ డ్రైవింగ్ పర్మిట్ జారీ: దుబాయ్
- April 27, 2022
దుబాయ్: ఇ-స్కూటర్ డ్రైవింగ్ పర్మిట్ జారీని ఆన్ లైన్ లో జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు దుబాయ్ ప్రకటించింది. ఆర్టీఏ నిర్దేశించిన వీధుల్లో సురక్షితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపాలంటే ట్రాఫిక్ పర్మిట్ అవసరమని దుబాయ్ వెల్లడించింది. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజలు ఉచితంగా డ్రైవింగ్ పర్మిట్ ను పొందవచ్చని పేర్కొంది. ఈ ఏప్రిల్ 28వ తేదీ నుండి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. డ్రైవింగ్ పర్మిట్ ను పొందాలంటే ఆర్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అవగాహన శిక్షణ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ట్రైనీ వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







