‘ఇస్లామిక్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్’లో 4వ స్థానంలో బహ్రెయిన్

- April 27, 2022 , by Maagulf
‘ఇస్లామిక్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్’లో 4వ స్థానంలో బహ్రెయిన్

బహ్రెయిన్: 2021 ఇస్లామిక్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ ఇండికేటర్(IFDI 2021)లో బహ్రెయిన్ ప్రపంచంలో నాల్గవ స్థానంలో.. మెనాలో రెండవ స్థానంలో నిలిచింది. వ్యాపారాలు, నిపుణుల కోసం ఇంటెలిజెంట్ సమాచారాన్ని అందించే ప్రపంచంలోని ప్రముఖ ప్రొవైడర్ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (LSEG) ఈ జాబితాను ప్రకటించింది. నివేదిక ప్రకారం.. 2020లో బహ్రెయిన్‌లో ఇస్లామిక్ ఫండ్స్ నికర ఆస్తి విలువ 142% పెరిగి $27 మిలియన్లకు చేరుకుంది. సుకుక్ జారీ చేసిన విలువ 2019తో పోలిస్తే 40% పెరిగి USD5.3 బిలియన్లకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com