వీల్ (హిజాబ్) రంగు విషయమై వివాదానికి ముగింపు పలికిన సౌదీ
- April 27, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ సివిల్ స్టేటస్ ఏజెన్సీ, వీల్ (హిజాబ్) రంగు విషయమై వివాదానికి ముగింపు పలికింది. నేషనల్ ఐడెంటిటీ కార్డులకు సంబంధించి పర్సనల్ ఫొటోల విషయమై హిజాబ్ ఏ రంగులో వున్నా అనుమతిస్తారు. ఖచ్చితంగా ఫలానా రంగు హిజాబ్ ధరించిన ఫొటోలే అనుమతిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సౌదీ మహిళలు తమకు నచ్చిన రంగు హిజాబ్ ధరించి ఫొటో దిగవచ్చు.దాన్ని సివిల్ ఐడీ కోసం వినియోగించవచ్చు.ఐడీ కార్డు జారీకి 14 రోజుల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







