దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్: 295 కొత్త ఔట్లెట్స్
- April 27, 2022
దుబాయ్: ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సావరీన్ వెల్త్ ఫండ్ ఇఠారా దుబాయ్, దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్ (జిఎస్ఈ) ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్తగా 295 షాప్స్‌ని ఏర్పాటు చేశారు. 50కి పైగా జ్యుయెలరీ బ్రాండ్స్ తమ ఔట్‌లెట్స్‌ని ప్రారంభించాయి. మరిన్ని బ్రాండ్లు, స్పెషాలిటీ రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







