లగేజీ ఆలస్యం: ఎయిర్ లైన్ సంస్థకు 4,400KD జరిమానా

- April 27, 2022 , by Maagulf
లగేజీ ఆలస్యం: ఎయిర్ లైన్ సంస్థకు 4,400KD జరిమానా

కువైట్: కమర్షియల్ మరియు పార్సియల్ సివిల్ సెక్షన్-కోర్ట్ ఆఫ్ కస్సాన్, ఓ కమర్షియల్ ఎయిర్ లైన్‌కి 4,400 దినార్ల జరిమానా విధించింది.లగేజీ ఆలస్యానికి సంబంధించి బాధిత ప్రయాణీకుడికి ఈ మొత్తం చెల్లించాలన్నది న్యాయస్థానం ఆదేశం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విదేశానికి ఆయన వెళ్ళారు.దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాన్సిట్ అయ్యారు. అయితే లగేజీ విషయంలో ఐదు రోజుల ఆలస్యం అయ్యింది.ఈ నేపథ్యంలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com