బల్గేరియా, పోలండ్ దేశాలకు గ్యాస్ సరఫరా ఆపేసిన రష్యా
- April 27, 2022
మాస్కో: బల్గేరియా, పోలండ్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు రష్యా ఇంధన సరఫరా దిగ్గజం గజ్‌ప్రామ్ తెలిపింది. గ్యాస్ లావాదేవీలను రష్యా కరెన్సీ రూబుల్లో చేయడానికి ఆ దేశాలు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోయినా తమకు ఇబ్బంది లేదని పోలండ్ పేర్కొంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ముందుగానే చెల్లింపులు జరిపినా.. గ్యాస్ సప్లై నిలిపివేయడాన్ని బల్గేరియా తప్పుబట్టింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







