షార్జా ఎయిర్‌పోర్ట్ ‘తొలి త్రైమాసికం’లో 3 మిలియన్ ప్రయాణీకులు

- April 27, 2022 , by Maagulf
షార్జా ఎయిర్‌పోర్ట్ ‘తొలి త్రైమాసికం’లో 3 మిలియన్ ప్రయాణీకులు

షార్జా: తొలి త్రైమాసికంలో షార్జా విమానాశ్రయం నుంచి 3 మిలియన్ మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ప్రయాణీకుల పెరుగుదల 119.2 శాతంగా వుంది. 1.3 మిలియన్ ప్రయాణీకులు అదనంగా ఈ ఏడాది ప్రయాణించారు. విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఈ పెరుగుదల 89 శాతంగా వుంది. 21,336 విమానాలు ఈ తొలి క్వార్టర్‌లో నడిచాయి.కార్గో విషయానికి వస్తే, 39,566 టన్నులకు పైగా తొలి మూడు నెలల్లో రవాణా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com