'ఇద్దరిమధ్య-18' సినిమా ప్రారంభం
- April 05, 2016
దృశ్యకావ్యం ఫేం కార్తీక్, భాను జంటగా రూపొందుతున్న నూతన చిత్రం 'ఇద్దరిమధ్య-18'. మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్ర పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హాజరయ్యారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకుడిగా నాని ఆచార్య పనిచేస్తున్నారు. శివరాజ్‌పాటిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం సమకూరుస్తున్నారు. ముక్కోటి, 'జబర్దస్త్' టీం రచ్చరవి, రాఘవ, అప్పారావ్, గీతాసింగ్, చిట్టిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







