'స్టాండప్ ఇండియా' ను ప్రారంభించిన మోదీ
- April 05, 2016
ఎన్టీయే సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'స్టాండప్ ఇండియా' పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నోయిడాలో ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెద్దయెత్తున యువత హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







