'స్టాండప్‌ ఇండియా' ను ప్రారంభించిన మోదీ

- April 05, 2016 , by Maagulf
'స్టాండప్‌ ఇండియా' ను ప్రారంభించిన మోదీ

ఎన్టీయే సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'స్టాండప్‌ ఇండియా' పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నోయిడాలో ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, పెద్దయెత్తున యువత హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com