1 మిలియన్ దిర్హాముల విలువైన 14,000 ఇంపోర్టెడ్ మద్యం బాటిళ్ళ స్వాధీనం

- April 28, 2022 , by Maagulf
1 మిలియన్ దిర్హాముల విలువైన 14,000 ఇంపోర్టెడ్ మద్యం బాటిళ్ళ స్వాధీనం

కువైట్: ఈద్ సెలవులకు కొద్ది రోజుల ముందు 1 మిలియన్ దినార్ల  విలువైన 14,000 బాటిళ్ళ ఇంపోర్టెడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓ గల్ఫ్ దేశం నుంచి వస్తున్న కంటెయినర్ వాహనంలో ఈ బాటిళ్ళను దాచిపెట్టి దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించారు. షువైక్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఒకరు, కంటెయినర్‌పై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, ఈ స్మగ్లింగ్ గుట్టు రట్టయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com