నెట్‌వర్క్ సేవల కోసం స్టార్ లింక్ లైసెన్స్ మంజూరు చేసిన బహ్రెయిన్

- April 28, 2022 , by Maagulf
నెట్‌వర్క్ సేవల కోసం స్టార్ లింక్ లైసెన్స్ మంజూరు చేసిన బహ్రెయిన్

మనామా: టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, అమెరికా సంస్థ స్పేస్ ఎక్స్‌కి స్టార్ లింక్ శాటిలైట్ మరియు ఇంటర్నెట్ సేవలను బహ్రెయిన్‌లో అందించేందుకు లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. జిసిసి దేశాల్లో ఈ లైసెన్స్ మంజూరు చేసిన తొలి దేశం బహ్రెయిన్. లో ఆల్టిట్యూడ్‌లో ఎర్త్ అర్బిట్‌కి సంబంధించి శాటిలైట్ల నెట్‌వర్క్ ద్వారా స్టార్ లింక్ ఇన్నోవేటివ్ సేవల్ని అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫైబర్ గ్రేడ్ ఇంటర్నెట్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ యూనిట్స్ అలాగే షిప్‌లు, ప్లేన్లకు ఈ సేవలు అందుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com