ఈద్ షాపింగ్.. ఆన్‌లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక
- May 01, 2022
బహ్రెయిన్: ఆన్‌లైన్‌లో ఈద్ షాపింగ్ చేయాలనే వినియోగదారులు ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ సైబర్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అలాగే దుకాణందారులు సైతం స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన ఆఫర్లను పున:సమీక్షించుకోని కొనుగోలు చేయాలని వినియోగదారులను సూచించారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







