భారతీయ సినిమాలను నిషేధించాలి :పాకిస్థాన్
- April 05, 2016
పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శించకుండా నిషేధించాలంటూ పాకిస్థానీ చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు లాహోర్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీటి ప్రదర్శన.. 1979 చలనచిత్ర అత్యవసరాదేశానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. భారతీయ సినిమాలు పాకిస్థానీ యువతపై చెడు ప్రభావాన్ని కలిగించడంతో పాటు పాకిస్థానీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోందని వారు పేర్కొన్నారు. ఏడాది క్రితం లాహోర్ హైకోర్టుకు ఇలాంటిదే ఓ పిటిషన్ రాగా కోర్టు దాన్ని కొట్టివేసింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







