పని సంబంధిత సమస్యలతో డెలివరూ సర్వీసులకు బ్రేక్
- May 02, 2022
యూఏఈ: పలువురు వినియోగదారులు డెలివరూ సంస్థ నుంచి ఏర్పడ్డ డెలివరీ సమస్యల పట్ల సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంస్థ తమ డ్రైవర్లకు చెల్లింపుల విషయమై కోతలు విధించడంతో చాలామంది డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విధుల్ని బహిష్కరిస్తున్నారు. తమ రైడర్లతో సమస్య ఎదుర్కొంటున్నామనీ, ఈ కారణంగా డెలివరీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ డెలివరూ సంస్థ స్పష్టతనిచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామనీ, సమస్య పట్ల చింతిస్తున్నామని ఆ సంస్థ వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







