ఈ వలసదారులు ఈద్ సెలవుల్లో తమ ఎంబసీని ఎలా సంప్రదించాలంటే..

- May 02, 2022 , by Maagulf
ఈ వలసదారులు ఈద్ సెలవుల్లో తమ ఎంబసీని ఎలా సంప్రదించాలంటే..

మస్కట్: యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందిన వలసదారులు, ఈద్ సెలవుల నేపథ్యలో తమ ఎంబసీని కలవడానికి వీలుంది. పలు ఎంబసీలు ఈద్ నేపథ్యంలో మే 5 వరకూ తాత్కాలికంగా మూసివేయబడిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ ఎంబసీ కూడా మే 5 వరకు మూసివేయబడింది. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఎంబసీ మూసివేయబడుతుంది. అయితే, అత్యవసరమైనప్పుడు మాత్రం +96824609000 నంబరుకి కాల్ చేసి, సహాయం పొందవచ్చు. కాన్సులర్ సేవల సహాయం పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com