మక్కా మరియు మదీనాలో ఈద్ ప్రార్థనలు చేసిన వందలాది మంది ముస్లింలు
- May 02, 2022
సౌదీ అరేబియా: వందలాది మంది ముస్లింలు మక్కా మరియు మదీనాలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని సోమవారం ఉదయం నిర్వహించారు. మక్కా గ్రాండ్ మసీదులో ఇమామ్ షేక్ సలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ హమాద్ ప్రార్థనలు నిర్వహించారు. మదీనాలో పవిత్ర మసీదులో ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ (మదీనా గవర్నర్) ప్రార్థనలకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







