సౌదీ: ఆదివారం ప్రారంభం కానున్న ఐసీఈఈ 2022 సమావేశం

- May 05, 2022 , by Maagulf
సౌదీ: ఆదివారం ప్రారంభం కానున్న ఐసీఈఈ 2022 సమావేశం

సౌదీ: ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ ఫర్ ఎడ్యుకేషన్ (ఐసిఈఈ2022) ఆదివారం ప్రారంభం కానుంది. మే 11 వరకు ఇది కొనసాగుతుంది. రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఈవెంట్‌ని నిర్వహించనుంది. సంక్షోభ సమయంలో విద్యా రంగం, అవకాశాలు, సవాళ్ళు అనే కోణంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ విద్య, ఇంటర్నెట్ లేదా ఎడ్యుకేషనల్ ఛానెల్స్ అభివృద్ధి వంటి వాటి దిశగా మరిన్ని అవకాశాల్ని ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com