మొబైల్ ఫోన్లతో పెళ్లి కుమార్తె ఫోటోలు తీయడం ఇక నేరం

- April 05, 2016 , by Maagulf
మొబైల్ ఫోన్లతో  పెళ్లి కుమార్తె ఫోటోలు తీయడం ఇక నేరం

పెళ్లి లేదా పార్టీలలో వధువు ఫోటోలు లేదా వీడియోలను తీసుకొవడం ఉల్లంఘన  గోప్యత మరియు రాజుంగా నేరంగా పరిగణిస్తారు. ఏడాది కారాగారంతో పాటు 500,000 ఎస్ అర్  జరిమానా ఉంటుందని  న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఒక అమ్మాయి ఛాయాచిత్రాలు తీస్తుంటే అనుకోకుండా  ఇతర అమ్మాయిలు ఆ ఫోటోలలో కనిపించడం  సైతం నేరమని అటువంటి నేర చర్యలకూ తీసిన వారికి జరిమానా తప్పదని  న్యాయవాది ఇబ్రహీం జంజామి స్థానిక మీడియా ద్వారా.సోమవారం పేర్కొన్నారు.నిజానికి దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే  ఇతరుల ఫోటోలు వారి అనుమతి లేకుండా తీయడం , ఆయా ఫోటోలను లేదా వీడియోలు చూడండని మరొకరి మొబైల్ కు అప్ లోడ్  చేయడం తీవ్రంగా పరిగణించనున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు చూసేందుకు మొబైల్ అప్లికేషన్ " స్నాప్చాట్ " ద్వారా      మై స్టొరీ  ద్వారా ఒజరికొకరు పంపడం నేరం అని తెల్సినప్పటకి  బ్లాక్మెయిల్ కు  కొందఱు పాల్పడుతున్నారు. గత వసంతకాలంలో ఒక మహిళ తన కుమార్తె వివాహం కథను  జ్ఞాపకం చేసుకొన్నారు. " ఆ పెళ్ళిలో  ఫోటోలు తీయడం  లేదా చిత్రీకరణ చేసే అతిథులను నిరోధించడానికి తమకు సాధ్యం కాలేదు. ఎందుకంటే స్నాప్చాట్  లో  మా కుమార్తె వివాహ కవాతు ప్రచురించబడిందని వాపోయారు. నాడు  లైట్లు అన్ని ఆర్పివేసి సమయంలో  వధువు మాత్రమె వివాహ వేదికకు వచ్చేటప్పుడు పెళ్లికుమార్తే మీద పడే వెలుతురు ( స్పాట్ లైట్ ) కాంతిలో కొన్ని  సెకండ్ల తరువాత, నేను చూడగలిగారు అన్ని మొబైల్ ఫోన్ల కెమెరాల కాంతి నా కుమార్తె మీద పడుతుంటే ఫోటోలు, వీడియోల రికార్డింగ్ నడుమ ఆమె కల్యాణ వేదికకు చేరుకోవడం నాకు ఎంతో బాధ కల్గించింది.అనేక కెమెరాలతో మొబైల్ ఫోన్ల తో  వివాహ మందిరాలలో   ప్రవేశానికి నిషేధించాలని పలువురు కోరుతున్నారు ఒక వివాహ హాల్ లో  పర్యవేక్షకుడిగా నియమించి  మొబైల్ ఫోన్ మరియు కెమెరాలు ఎంట్రీ నిషేధించినప్పటికీ, కొందఱు అమ్మాయిలు వారి దుస్తులలోపు  వారి బూట్లు లోపల వాటిని దాచి  వివాహ మందిరాలకు తీసుకొచ్చి ఆ తరహా చేష్టలకు పాల్పడుతున్నారు . 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com