చెత్తను రోడ్లపై వేస్తే OMR100 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 06, 2022
మస్కట్: నిర్దేశిత ప్రదేశాలలో చెత్తను పారవేసే వారిపై OMR100 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. నిర్దేశిత ప్రాంతాల్లోనే వ్యర్థాలను పారవేయాలని, అలా కాకుండా వేరే ప్రదేశాలలో పారవేసే వారికి OMR 100 జరిమానా విధిస్తామని పేర్కొంది. దీన్ని మళ్లీ పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించినవారికి వ్యర్థాలను తరలించడానికి ఒక రోజు గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







