రెసిడెన్సీ ఉల్లంఘన: ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల అరెస్ట్

- May 06, 2022 , by Maagulf
రెసిడెన్సీ ఉల్లంఘన: ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల అరెస్ట్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, రెసిడెన్సీ మరియు లేబర్ చట్ట ఉల్లంఘనల నేపథ్యంలో షువైఖ్ ప్రాంతంలోని ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల్ని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.సెక్యూరిటీ తనిఖీల నేపథ్యంలో ఈ ఉల్లంఘనులు అధికారులకు చిక్కారు. నిందితుల్ని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com