మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన బహ్రెయిన్
- May 07, 2022బహ్రెయిన్ : మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని బహ్రెయిన్ ప్రారంభించింది. హెచ్ జెడ్ ఎం (Hz m) కాయిన్ తన మెటావర్స్ ప్రపంచం కోసం మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని నెమో లాండ్(NEMO LAND) కింగ్డమ్ పేరుతో ప్రారంభించింది. ఇది ఎడారి, మైదానాలు, మంచు, నీటి మధ్య పంపిణీ చేయబడిన ఐదు ప్రపంచాల యూనియన్. భవిష్యత్తులో ఆధునిక రాజధానిగా ఉంటుందని తెలియజేస్తోంది. హెచ్ జెడ్ ఎం మొదటి, అత్యంత విస్తృతంగా వ్యాపించిన అరబ్ కరెన్సీ అని, ప్రస్తుతం ఆరు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్నదని, త్వరలోనే 11 ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని పకిహ్(Fakih) వెల్లడించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి