పడవ నుంచి 700 లిక్కర్ బాటిళ్ళను సీజ్ చేసిన కువైట్ కస్టమ్స్
- May 07, 2022
కువైట్: ఓ పడవలో 700 లిక్కర్ బాటిళ్ళను స్మగుల్ చేస్తుండగా కువైట్ కస్టమ్స్ చాకచక్యంగా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఓ గల్ఫ్ దేశం నుంచి వస్తుండగా ఉమ్ అల్ మరాదిమ్ కస్టమ్స్ కేంద్రం వద్ద వీటిని పట్టుకున్నారు. ఓ ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీకి చెందిన పడవగా సీజ్ చేసిన పడవను పేర్కొన్నారు అధికారులు. ఓ కువైటీ పౌరుడు, ఓ ఫిలిప్పినో దేశస్థుడిని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. కస్టమ్స్ సెర్చ్ మరియు ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, సదరన్ పోర్ట్స్ కస్టమ్స్ డిపార్టుమెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ కోస్టుగార్డ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









