కేబుల్ దొంగతనం: ఆసియా గ్యాంగ్ అరెస్ట్

- May 07, 2022 , by Maagulf
కేబుల్ దొంగతనం: ఆసియా గ్యాంగ్ అరెస్ట్

కువైట్: క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతం నుంచి ఎలక్ట్రికల్ కేబుల్ దొంగల ముఠాని అరెస్టు చేయడం జరిగింది. ఆసియా జాతీయులుగా వీరిని గుర్తించారు. 600 కిలోలకు పైగా కేబుళ్ళను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అథారిటీస్‌కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేశారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com