ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం
- May 09, 2022
మస్కట్: అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం) ఎగ్జిబిషన్ దుబాయ్లో ఒమన్ పెవిలియన్ ప్రారంభమయ్యింది. పలు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఇనిస్టిట్యూషన్స్తో కలిసి ఈ పెవిలియన్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఈ విభాగానికి సంబంధించిన 14 ఇనిస్టిట్యూషన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఒమన్ పెవిలియన్ ఏర్పాటు చేయగా, ఈ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ మే 9 నుంచి 12 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ







