ప్రపంచ ఆర్థిక వృద్ధి భయాలు: కనిష్ట స్థాయికి భారత రూపాయి విలువ
- May 10, 2022
భారత రూపాయి, డాలరుతో పోల్చితే అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం ఈ పతనం నమోదయ్యింది. పతనం విలువ 77.42గా వుంది. విదేశీ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు మండుతున్న వేళ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గడం గమనార్హం. మదుపరులు 5,517.08 షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 19 బిలియన్ డాలర్లను డొమెస్టిక ఈక్విటీస్ మరియు డెబిట్ మార్కెట్ల నుంచి మదుపరులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







