కారుపై స్టిక్కర్: ట్యాక్సీ కారు సీజ్

- May 11, 2022 , by Maagulf
కారుపై స్టిక్కర్: ట్యాక్సీ కారు సీజ్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ ట్యాక్సీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కారుపై స్టిక్కర్ అంటించడమే ఈ స్వాధీనానికి కారణం. మెసేజ్‌తో కూడిన స్టిక్కర్‌ని కారుపై అతికించాడు డ్రైవర్. డ్రైవరు అలాగే కారు యజమానికి ఈ మేరకు సమన్లు పంపారు. కార్లకు స్టిక్కర్ అంటించడం నిబంధనలకు విరుద్ధం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com