దోహా లో భారత మంత్రి ని కలిసిన ప్రవాస భారతీయులు
- May 13, 2022
దోహా: విదేశీ పర్యటనలో భాగంగా కతర్ కి విచ్చేసిన భారత కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ సాంస్కృతిక, సామాజిక, వ్యాపార,క్రీడా సంఘాల నాయకులతో విడి విడి గా సమావేశం నిర్వహించారు.సామాజిక సేవ విభాగంలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి కి ఎంబసీ నుంచి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు సుందరగిరి శంకర్ హాజరై కతర్ లో మన భారతీయులకు సంబంధించిన వివిధ సమస్యల పై కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది.అందరి సమస్యలను తెలుసుకున్న మంత్రి వీటి పై కతర్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం తరపున మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







