యూఏఈ ప్రెసిడెంట్ మరణంపై సంతాపం తెలిపిన అమీర్
- May 14, 2022
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్‌హెచ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వివేకం, నిరాడంబరతతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత నేత తన దేశానికి, తన ఉమ్మాకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడని గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించాడు. అల్ నహ్యాన్ కుటుంబానికి, ప్రభుత్వానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







