ఢిల్లీ,ముంబై, గోవాలో హై అలర్ట్..
- April 06, 2016
జమ్ముకశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి స్విఫ్ట్‌కారులో పయణిస్తున్నారనే నిఘా సంస్థల హెచ్చరించడంతో ఢిల్లీ, ముంబై, గోవాలో హై అలర్ట్ ప్రకటించారు. వారి టార్గెట్ ఈ మూడు నగరాలే కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నందున అక్కడ నిఘాను పటిష్ఠం చేశారు. పంజాబ్‌లోని ఓ స్థానికుడితో కలిసి స్విఫ్ట్‌కారు (నంబర్ జేకే-01, ఏబీ 2654)లో ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు పయణిస్తున్నట్లుగా నిఘా వర్గాలు సమాచారం. వారి వెంట భారీ పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో హైవేలపై పోలీసులు తనిఖీలు విస్తృతం చేశాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







