మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియo..
- April 06, 2016
మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ముంబయి క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, ఎంపీ సుప్రియసూలే, మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్, క్రికెటర్లు అజ్యింక రహానే, వసీమ్ జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ యువత క్రికెట్ రంగంలో వృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తంచేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పవార్ చేస్తున్న కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







