యూఏఈ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 15, 2022
అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా కు భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు సతీసమేతంగా అబుధాబి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సాదరంగా ఆహ్వానించిన యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, సందీప్ కుమార్ బయ్యపు (డిప్యూటీ చీఫ్ అఫ్ కమిషన్) మరియు యూఏఈ అధికారులు. ముష్రిఫ్ ప్యాలెస్ లో నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ను కలిసి సంతాపం తెలియజేయనున్నారు.



తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







