ఒమన్‌లో డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్
- May 17, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్‌ని అరెస్ట్ చేసింది. నలుగురు వ్యక్తులు ఈ ముఠాలో వున్నారు. మస్కట్ గవర్ననరేటులో వీరిని అరెస్ట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, కోస్టు గార్డ్ పోలీస్ సాయంతో ఆపరేషన్ నిర్వహించి ముఠా గుట్టుని రట్టు చేయడం జరిగింది. 60 కిలోలకు పైగా హాషిష్, కొంత మొత్తంలో మార్ఫిన్ మరియు క్రిస్టల్ డ్రగ్స్ వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యలు వీరిపై తీసుకోవడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









