అబుదాబి వేదికగా జూన్ లో ‘ఐఫా’ వేడుక
- May 18, 2022
అబుదాబి: ప్రపంచ ప్రఖ్యాత ఇండియా సినిమా అవార్డుల కార్యక్రమం ‘ఐఫా’ మరోసారి సందడి చేసేందుకు రాబోతుంది. ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్ (ఐఫా) 22వ ఎడిషన్ వేడుకలను అబుదాబి వేదికగా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 'ఐఫా' వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్(Yas Island) లో జూన్ 2, 3, 4 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం, టిక్కెట్ల కోసం www.iifa.com వెబ్ సైట్ ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









