తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన..
- May 18, 2022
న్యూ ఢిల్లీ: భారత ప్రధాని మోడీ ఈ నెల 26 న హైదరాబాద్ కు రాబోతున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వార్షికోత్సవంలో మోదీ పాల్గొననున్నారు.అంతే కాకుండా రామగుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.జాతీయ పార్టీల నేతలంతా ప్రస్తుతం తెలంగాణ ఫై ఫోకస్ పెట్టారు. మొన్నటికి మొన్న జేపీ నడ్డా, రాహుల్ గాంధీ ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. ఇక ఇప్పుడు.. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







