మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- May 21, 2022బహ్రెయిన్: మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు ఓ మహిళ విడాకులు పొందింది. మద్యపానానికి బానిసైన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ ఒక మహిళ చేసిన అభ్యర్థనను బహ్రెయిన్‌లోని షరియత్ కోర్టు ఆమోదించింది. మహిళ భర్త బాగా తాగుబోతుగా మారి ఆమెను, వారి పిల్లలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేశాడని, నిత్యం దుర్భాషలాడే వాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగించేందుకు మహిళ చాలా కష్టాలు ఎదుర్కొందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక మంది సాక్షులు ఆమెకు అనుకూలంగా సాక్ష్యమిచ్చారు. దీంతో అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించిన కోర్టు.. 35 ఏళ్ల వారి వివాహ బంధం నుంచి సదరు మహిళకు విడాకులు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు