బిందుమాధవి సక్సెస్ సీక్రెట్ ఇదే.!
- May 21, 2022
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసామవుతున్నబిగ్బాస్ రియాల్టీ షో తుది దశకు చేరుకుంది. మొదటి నుంచీ ఈ సీజనలో బిగ్‌బాస్ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది.
అస్సలు ఆదరణ దక్కని బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్ బిందు మాధవి కారణంగానే కొద్దో గొప్పో పాపులారిటీ వచ్చింది. లాస్ట్ వీక్ కూడా కేవలం బిందు మాధవి కారణంగానే షోపై హైప్ పెరిగింది.
శుభం కార్డు టైమ్‌కి చేరిన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గత వారం రోజులుగా సోదిలో నిలుస్తోంది. బిందు మాధవి విన్నర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఇద్దరూ ఫైనల్ రేస్‌లో తలపడబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, ఫైనల్ విన్నర్ ఇంకా, ఇప్పటికీ తెలియ రాలేదు. కానీ, బిందు మాధవి విన్ అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే బిందు మాధవి సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. మంచి పీ ఆర్ టీమ్స్‌ని పెట్టుకుంది. పక్కా గేమ్ ప్లానింగ్‌తో లోపలికి ఎంటర్ అయ్యింది. గేమ్ మాత్రమే ఆడింది.
బయటి నుంచి వచ్చిన సపోర్ట్‌తో బిందు మాధవిదే టైటిల్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుండడంతో, ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. విన్నర్ బిందు మాధవి అని. ఇక చేసేదేం లేదు. బిగ్‌బాస్‌కి వున్న ఒకే ఒక ఆప్షన్ టైటిల్ ఆమెకి కట్టబెట్టడమే. లేకపోతే చాలా బాగోదు మరి.. తేడాలొచ్చేస్తాయ్ బిగ్‌బాస్.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







