20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించిన ఓ సౌదీ మహిళ
- May 22, 2022
సౌదీ: ఓ సౌదీ యువతి 'వైద్య లోపం' కారణంగా పుట్టిన 20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించింది. సదరు యువతి రియాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన సమయంలో, ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. అయితే ఆ శిశువును ఆడ శిశువుగా భావించిన వైద్యులు.. అప్పుడే పుట్టిన బిడ్డకు రాండా అని పేరు పెట్టారు. ఆమె ఎదుగుతున్న కొద్దీ, స్త్రీ యుక్తవయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో రాండాకు అనుమానం కలిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిసి షాక్‌కు గురైయ్యింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







