కొత్త ప్రాంగణంలోకి అల్ ముదైబి లేబర్ డిపార్టుమెంట్
- May 23, 2022
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేటులోని అల్ ముదైబిలోగల లేబర్ డిపార్టుమెంట్ కొత్త భవనంలోకి మారింది. మే 29 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమీపంలోని భవనం నుంచి సంస్థ కార్యకలాపాలు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. ప్రాంగణం మార్పు సమయంలో సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పేర్కొంది. మే 24 నుంచి తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే 29 నుంచి సేవలు యధాతథంగా అందుతాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







