సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను
- May 23, 2022
రియాద్: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుపాన్లు సంభవిస్తాయని హెచ్చరికల్లో పేర్కొంది. నార్తరన్ బోర్డర్ రీజియన్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ ఇసుక తుపాన్ల సమయంలో గాలి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుంది. పలు దేశాల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికొస్తే, గత ఇరవై ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు వున్నాయని కువైట్ పేర్కొంది. ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పూర్ విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







