కొత్త నిబంధనలు రోడ్డుపై ప్రజల భద్రత పెంచుతుంది
- April 07, 2016
వాణిజ్య, పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ కమిటీ (బిసిసిఐ) సభ్యుడు మరియు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం కమిటీ ముఖ్యులు అబ్డుల్హకీం అల్ శేమేరి బహరేన్ చాంబర్ బారేన్ అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో బహిరంగ సమావేశంలో పాల్గొని కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పేరు. ట్రక్కుల కోసం ప్రామాణిక వివరణలు అమలు చేయడానికి ఏప్రిల్ 8 నుంచి మొదలుకానుంది. సౌదీ కస్టమ్స్ ద్వారా అమలు మరియు సౌదీ అరేబియా రాజ్యంలోనికి ప్రవేశించే ట్రక్కులు అన్ని ప్రభావవంతం కానున్నాయి. .అల్ శేమేరి పేర్కొన్నట్లు "ట్రక్కులు కోసం కొత్త ప్రామాణిక వివరణలు ఏర్పాటుతో చిన్న వాహనాల ఢీకొన్న విషయంలో జీవితాలను ట్రక్కులు కింద బలి కాకుండా నివారించడానికి జాగ్రత్తలు తేసుకొంతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









